Home / Kisan Vikas Patra
Kisan Vikas Patra Scheme in post office Benefits: ప్రజల ఆదాయం పెరగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపరచాలని పోస్టాఫీసులో స్మాల్ సేవింగ్ స్కీమ్‌గా దీనికి పరిచయం చేసింది. రైతుల నుంచి ఉద్యోగుల వరకు ఎవరైనా ఈ పొదుపు స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. కేంద్రం పోస్టాఫీసులో ఈ […]