Home / Khushbu Sundar
Khushbu Fires on Tamil Nadu Incident: తమిళనాడులో ఓ విద్యార్థిని పట్ల అవమానీయ ఘటన చోటుచేసుకుంది. నెలసరి పేరిట ఆ విద్యార్థినిని తరగతి బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశమైంది. దీనిపై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై సీనియర్ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ స్పందించారు. ఈ మేరకు ఆమె ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై […]