Home / Katrina Kaif
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ మరియు తమిళ హీరో విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న తాజా చిత్రం మెర్రీ క్రిస్మస్. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మొదటి పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు చిత్ర బృందం.
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గర్భవతి అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ముంబైలోని డెంటల్ క్లినిక్ బయట కత్రినా మరియు భర్త విక్కీ కౌశల్ కనిపించారు. ఇది రెగ్యులర్ డెంటల్ చెక్-అప్. అయితే, ఆమె ఫోటోలు ప్రెగ్నెంట్ అయిందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.