Home / Karachi Jail
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం దాయాది పాకిస్తాన్ కు ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ జరిపిన దాడులకు పాకిస్తాన్ కు తీవ్రంగా నష్టం కలిగింది. ఉగ్రవాద స్థావరాలతో పాటు ఆదేశ ఆర్మీ క్యాంపులపై కూడా భారత్ దాడులు చేసింది. అలాగే పాకిస్తాన్ ప్రయోగించిన ఎన్నో మిస్సైళ్లు, డ్రోన్లు, యుద్ధ రాకెట్లను ధీటుగా కూల్చివేసింది. దీంతో పాకిస్తాన్ కు తీవ్ర నష్టం కలిగింది. తాము ఉగ్రవాదానికి వ్యతిరేకమని ప్రపంచం ముందు పాకిస్తాన్ చేస్తున్న ఎన్నో […]