Home / Jyestabhishekam
Jyestabhishekam: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి నిర్వహిస్తున్న సాలకట్ల జ్యేష్టాభిషేక మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ప్రతి ఏటా జ్యేష్ట నక్షత్రం రోజున ఉత్సవాలు ముగిసేలా తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జ్యేష్టాభిషేకాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉన్న బంగారు కవచాలను తొలగించి పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారు. నైవేద్య తాంబూలాలు సమర్పింస్తారు. అలాగే ఉత్సవాల్లో మొదటిరోజు వజ్ర కవచం […]
Devotees: కలియుగ వైకుంఠం తిరుమలలో ప్రతిరోజు ఉత్సవమే. నిత్యం ఏదో ఒక వేడుక జరుగుతోంది. నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు జరుగుతుంటాయి. కాగా నేటి నుంచి శ్రీవారికి సాలకట్ల జ్యేష్టాభిషేకం నిర్వహిస్తున్నారు. నేటి నుంచి జూన్ 11 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రం ముగిసేలా మూడు రోజులపాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రాకారంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ వేడుకను అభిద్యేయక అభిషేకం అంటారు. అభిషేకాలతో ప్రాచీన […]