Home / Jaishankar
Operation Sindoor: ఉగ్రవాదులకు రక్షణగా పాకిస్తాన్ పనిచేస్తుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. బ్రస్సెల్స్ వేదికగా జరిగిన కార్యక్రమంలో దాయాది దేశంపై విమర్శలు చేశారు. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని అన్నారు. ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్య కంటే ఉగ్రవాదమే పెద్ద సమస్య అని చెప్పుకొచ్చారు. యూరోపియన్ యూనియన్ నేతలను కలిసేందుకు బ్రస్సెల్స్ వెళ్లిన మంత్రి జైశంకర్ అక్కడ మాట్లాడారు. భారత్- ఈయూ బంధం భవిష్యత్తులో మరింత బలపడుతుందని తాను […]
Pakistan Means Terrorism said by Jaishankar: పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదమని విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సైనిక వ్యవస్థపై నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న జైశంకర్ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంలో పాల్గొంటుందని, ఉగ్రసంస్థలకు మద్దతిస్తుందని మండిపడ్డారు. పాక్ ఆ దేశ ఆర్మీ రెండూ ఉగ్రవాద కార్యకలపాల్లో నిమగ్నమై ఉందన్నారు. తమ గడ్డపై జరుగుతున్న ఉగ్రవాద కార్యకలపాల గురించి పాకిస్తాన్ కు తెలియదనే విషయాన్ని జైశంకర్ తీవ్రంగా […]