Home / Israel Strikes Iran
Trump warning to iran: అణు ఒప్పందంపై మరోసారి ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. ఇరాన్ తో అణు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నించి ట్రంప్ ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా అణు ఒప్పందంపై ఇరాన్‌కు ట్రంప్ మరోసారి హెచ్చరికలు చేశారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేదేమీ లేదని.. ఇకనైనా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. పరిస్థితి చేయి దాటకముందే తమతో చర్చలు జరపాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌పై […]
Israel Strikes Iran: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తతలతో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. ఇరాన్‌లోని అనుమానాస్పద అణు కేంద్రాలు, శాస్త్రవేత్తలే లక్ష్యంగా ఇజ్రాయెల్ మెరుపుదాడులు చేసింది. అణ్వాయుధాలను ఉత్పత్తి చేసి.. తమ దేశంపై ప్రయోగిస్తుందన్న భయంతో ముందుగానే ఆయా కేంద్రాలను నేల మట్టం చేయాలని నిర్ణయించి.. ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా స్పష్టం చేశారు. తమ మనుగడను సవాల్ చేసే ఇరాన్ ముప్పును తిప్పికొట్టేందుకే ఆపరేషన్ […]