Home / IRCTC
Train Ticket: ప్రతిరోజూ లక్షలాది మంది భారతీయ రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే రైలు టికెట్లో పేరు తప్పుగా లేదా తప్పు తేదీలో టికెట్ బుక్ చేసి ఉంటే చింతించకండి, మీరు బుక్ చేసిన టిక్కెట్‌పై పేరు లేదా తేదీని ఇప్పుడు సులభంగా మార్చుకోవచ్చు. అలానే టిక్కెట్‌ను కూడా వేరే వాళ్లకి సులభంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. టికెట్ బుక్ చేసేటప్పుడు తప్పు పేరు మార్చడం ఎలా? భారతీయ రైల్వే రైలు టిక్కెట్ […]
IRCTC Package: ఐఆర్ సీటీసీ అందుబాటులో మంచి టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. పర్యాటక ప్రాంతాలు.. దర్శనీయ స్థలాలను కవర్ చేస్తూ అనేక ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తుంది.
తరచూ రైల్వే ప్రయాణాలు చేసే వారి కోసం ఈ కొత్త క్రెడిట్ కార్డు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్రెడిట్ కార్డు రూపే నెట్‌వర్క్‌పై పనిచేయనుంది.
‘SAI SHIVAM’(సాయి శివం) పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ. ఈ టూర్ లో మహారాష్ట్రలోని నాసిక్ మాత్రమే కాకుండా షిర్డీ సాయి సన్నిధిని సందర్శించుకోవచ్చు.
Indain Railways: భారత రైల్వేలో మరో సరికొత్త సుదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇక రైల్వే ప్రయాణికులు వాట్సాప్ (Whatsapp)నంబర్ ద్వారా తమకు ఇష్టమైన , రుచికరమైన భోజనం ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రయాణికుల సౌకర్యం ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్).. ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏఐ ఆధారిత చాట్‌బోట్ తో (Indain Railways) ఐఆర్సీటీసీ www.ecatering.irctc.co.in, ‘ఫుడ్ ఆన్ ట్రాక్’ అనే యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఇప్పుడు […]
రోజూ వందల సంఖ్యలో రైల్వే సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. కాగా తాజాగా మరో 168 ట్రైన్స్‌ను క్యాన్సల్ అయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 168 రైళ్లను రద్దుచేస్తున్నట్టు ఐఆర్సీటీసీ ప్రకటించింది.
పండుగ సీజన్‌ను పురస్కరించుకుని, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐాఆర్ సిటిసి ) బుధవారం భారత్ గౌరవ్ రైలును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
రైలు టిక్కెట్ల రద్దు మరియు రీఫండ్ మొత్తం పై జీఎస్టీ విధిస్తారన్న వార్తల నేపధ్యంలో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ దీనిపై వివరణ జారీ చేసింది, బుకింగ్ సమయంలో విధించిన మొత్తం జీఎస్టీ మొత్తంతో పాటు తిరిగి చెల్లించాల్సిన మొత్తం తిరిగి చెల్లించబడుతుందని పేర్కొంది.