Home / india china
SCO Summit: చైనా వేదికగా షాంఘై సహకార సంస్థ సమ్మిట్ లో భారత్ తరపున రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. అనంతరం చైనా రక్షణమంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ తో రాజ్ నాథ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, సరిహద్దులో సమస్యలు రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై వీరిద్దరూ కీలక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య సమస్యల పరిష్కారానికి నాలుగు అంశాల ఫార్ములాను రాజ్ […]
INDIA TO CHINA FLIGHT SERVICES: ఇండియా టూ చైనా విమాన సర్వీసులు పునఃప్రారంభానికి ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయి. కొవిడ్, గల్వాన్ సంఘర్షణల నేపథ్యంలో గతంలో భారత్, చైనా మధ్య విమాన సర్వీసులు నిలిపివేశారు. ఐదేళ్ల తర్వాత నేరుగా విమానా సర్వీసులను తిరిగి ప్రారంభించడానికి కొంతకాలంగా ఇరుదేశాలు మధ్య చర్చలు జరుపుతున్నాయి. ఈనేపథ్యంలో భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. కైలాస్ మానస సరోవర యాత్రకు చైనా అందిస్తున్న సహకారాన్ని కూడా మిస్త్రీ […]