Home / heart diseases
Walking For Heart Patients: మనుషుల జీవనానికి గుండె ముఖ్య పాత్రను పోషిస్తుంది. చెడు రక్తాన్ని సిరల ద్వారా తీసుకుంటూ మంచి రక్తంగా శుద్ది చేసి దమనుల ద్వారా విడుదల చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని ఎప్పటికీ కాపాడుకోవాలి, అందుకు నడక ఎంతగానో ఉపయోగపడుతుంది. నడక వలన కేవలం గుండెకు మాత్రమే కాకుండా శరీరానికంతటికి శక్తి లభిస్తుంది. ఇందుకు హెల్డీ డైట్ తో పాటు నడక చాలా అవసరం. ఒకప్పుడు మన తాతల కాలంలో ఏచిన్నపనికైనా నడిచే వెళ్లేవారు. […]