Home / Hari Hara Veeramallu Movie
Pawan Kalyan’s Hari Hara Veera Mallu again Postpone: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మూవీ మళ్లీ వాయిదా పడనుందా? ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ. ఈ మూవీ జూలైలో విడుదలయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. దీనికి కారణం తెలియదు కానీ, ఈ సినిమా మళ్లీ వాయిదా పడేలా కనిపిస్తుందంటున్నారు. ఎప్పుడో ఆరేళ్ల క్రితం పవన్ కమిటైన చిత్రమిది. మూవీ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రోడక్షన్ వర్క్‌కే […]