Home / gujarati man
Seema Haider: ఆన్ లైన్ లో ప్రేమించి అక్రమంగా భారత్ కు వచ్చి ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సచిన్ మీనాను పెళ్లి చేసుకుంది పాకిస్థాన్ కు చెందిన సీమా హైదర్. ఈవిడ 2023లో భారత్ కు రాగా వారి పెళ్లి జరిగింది. ఇప్పుడు వీరికి ఒక పాప. పహల్గా దాడి తర్వాత పాకిస్థానీ పౌరులను భారత్ వెనక్కి పంపించే క్రమంలో సీమా కోర్టును ఆశ్రయించింది. అయితే సీమా విషయం ప్రతీది సంచలనమవుతోంది. తాజాగా ఓ గుజరాతి […]