Home / Grand Cross of the Order of Makarios III
PM Modi Cyprus Tour: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ కు చేరుకున్నారు. అక్కడకు చేరుకున్న ప్రధానికి ముందుగా ఘనస్వాగతం లభించింది. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైన్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సైప్రస్ కు వెళ్లారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. మోదీని సైప్రస్ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో అక్కడి ప్రభుత్వం సత్కరించింది. ఈమేరకు ‘ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ […]