Home / Golconda Fort
Aashada Bonalu Festival: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాడ మాస బోనాల సందడి మొదలైంది. చారిత్రాత్మక గోల్కొండ కోటలో బోనాల సమర్పణ కన్నుల పండుగగా సాగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు గోల్కొండ కోటకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ కోట పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోల్కొండ బోనాల జాతర రెండో పూజ ఆదివారం కలిసి రావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా […]
Aashada Bonalu Festival Start from today in Hyderabad: హైదరాబాద్ నగరంలో బోనాల సందడి మొదలైంది. నేటి నుంచి ఆషాడ మాసం ప్రారంభం కావడంతో నగరమంతా అమ్మవారి ఆలయాల్లో బోనాలు, ఆషాడ సారె సమర్పించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. అయితే ఉత్సవాల్లో ముందుగా తొలి గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి అమ్మవారికి చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ కోటలో […]