Home / Global Gender Gap Index 2025
Gender Parity: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహించిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ సర్వేకు సంబంధించిన రిపోర్ట్ ను విడుదల చేసింది. అందులో భాగంగా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 రిపోర్ట్ ప్రకారం భారత్ 131 స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 పైగా దేశాల్లో సర్వే చేయగా 64.1 శాతం స్కోర్ తో భారత్ ఈ స్థానంలో నిలిచింది. దక్షిణాసియాలో నమోదైన అత్యల్ప స్కోర్ లో ఇది ఒకటి. అయితే గతంతో పోలిస్తే భారత్.. […]