Home / Geetha Arts
Ram Pothineni: ఉస్తాద్ హీరో రామ్ పోతినేని వరుస పరాజయాల మధ్య నడుస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ కు విజయం దక్కింది లేదు. స్కంద అయినా హిట్ ఇస్తుంది అనుకుంటే అది వేరేలా మారింది. పోనీ రామ్ కు కెరీర్ బెస్ట్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ హిట్ ఇస్తుంది అనుకుంటే.. అది మరీ దారుణంగా భారీ డిజాస్టర్ ను అందుకుంది. అయినా రామ్ నిరాశపడకుండా కథలను […]
Chhaava Telugu Trailer: ఛావా.. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా. బాలీవుడ్ కుర్ర హీరో విక్కీ కౌశల్.. నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన ఛావా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. పుష్ప 2 రిలీజ్ అయిన డిసెంబర్ 4నే ఈ సినిమా కూడా రిలీజ్ కావాల్సిఉంది. కానీ, కొన్ని కారణాల వలన ఛావా ఈ ఏడాది ఫిబ్రవరి 14 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. మరాఠీ వీరుడు […]
Chhaava Telugu Version Release: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ హిందీ మూవీ ‘ఛావా’. డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో హిస్టారికల్ చిత్రంగా రూపొందింది. లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది. పాజిటివ్ రివ్యూస్, విమర్శకుల ప్రశంసలు అందుకుంటు బ్లాక్బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ […]