Home / Gautam Gambhir
Gautam Gambhir reacts on Rohit and Virat Kohli’s Retirement: టీంమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ లేకుండా భారత్ జట్టు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్లపై తొలిసారిగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. కొత్తతరం వస్తుందనే నమ్మకం ఉంది.. టెస్టుల్లో రోహిత్, కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం చాలా కష్టమైన […]
Indian Head Coach Gautam Gambhir Visits Tirumala With Family: తిరుమల తిరుపతి శ్రీవారిని భారత్ హెడ్ కోచ్, భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఈ మేరకు ఆయనకకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో వచ్చిన గౌతమ్ గంభీర్ శనివారం రాత్రి ఆలయానికి చేరుకుని అక్కడే బస చేశారు. ఆయనతో పాటు భార్య నటాషా జైన్, కూతుళ్లు అజీన్, అనైజాలు ఉన్నారు. […]
Terrorist Threat call to Team India Head Couch Gautam Gambhir: ఇండియా మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ, ప్రస్తుత ఇండియా క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను చంపేస్తామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)తో సంబంధం ఉన్న వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఇమెయిల్‌లో తనకు, తన కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. తన నివాసం వద్ద బాంబు దాడులు చేస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు. బెదిరింపు […]
Gautam Gambhir : ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడిని తక్కువ అంచనా వేస్తున్నారని, జడేజా ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరని కొనియాడారు. రవీంద్ర విలువ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌కు తెలుసని గౌతమ్ పేర్కొన్నాడు. జడేజా గురించి మనం ఎప్పుడూ మాట్లాడమని తాను అనుకుంటున్నానని చెప్పారు. అతడు మూడు ఫార్మాట్లలో ఇండియాకు ఎంతో సేవ చేశారని పేర్కొన్నాడు. రవీంద్ర జడేజా ఇండియా క్రికెట్‌కు ఎంతో కీలకమన్నారు. బ్యాటర్‌గా, […]