Home / Fuel Prices
Iran- Israel War: పశ్చిమాసియా దేశాలైన ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. దీంతో పరిసర దేశాల్లోనూ ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇరాన్ లోని 100కు పైగా స్థావరాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ముఖ్యంగా అణు స్థావరాలు, ఆర్మీ క్యాంప్ లను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. దీంతో ఇరాన్ కు భారీ నష్టం వాటిల్లింది. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ లోని ప్రజలు, పలువురు కీలక నేతలు, అధికారులు ప్రాణాలు […]