Home / French Open 2025
Carlos Alcaraz: ఫ్రెంచ్ ఓపెన్ 2025 టైటిల్ విజేతగా స్పెయిన్ కు చెందిన టెన్నిస్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. నిన్న హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో వరల్డ్ నెం. 1 ఆటగాడు జెన్నిక్ సిన్నర్ ను 5 సెట్ల భారీ ఫోరులో మట్టికరింపించాడు. ఫైనల్ మ్యాచ్ మొత్తం 5.29 గంటలపాటు సాగింది. కాగా అల్కరాజ్ మొదటి రెండ్లు సెట్లలో వెనకబడినప్పటికీ మిగిలిన మూడు సెట్లలో ప్రత్యర్థి సిన్నర్ కు చుక్కలు చూపించాడు. 4-6, 6-7 […]
Gauff defeats Sabalenka to win French Open 2025: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మహిళా విజేతగా కోకో గాఫ్ నిలిచారు. ఫైనల్ మ్యాచ్లో బెలారస్కు చెందిన సబలెంకాపై 6-7, 6-2, 6-4 తేడాతో గెలిచి మట్టికోర్ట్ మహారాణిగా అవతరించారు. అమెరికా తరఫున సెరెనా విలియమ్స్ తర్వాత ఈ ఘనత సాధించిన ప్లేయర్గా ఆమె నిలిచారు. కాగా, గాఫ్ టైటిల్ సాధించడం ఇది రెండోసారి. అంతకుముందు 2023లో కోకో గాఫ్ యుఎస్ ఓపెన్ గెలిచిన సంగతి తెలిసిందే.