Home / foreign movies
సినిమా రంగానికి ట్రంప్ షాక్ విదేశీ సినిమాలపై 100% ట్యాక్స్ Trump: డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాణిజ్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చారు. విదేశీ వస్తువుల మీద ట్యాక్సులు పెంచారు. ప్రస్తుతం సినీ రంగంపై ఆయన చూపు పడింది. విదేశాలలో నిర్మించబడిన అన్ని సినిమాలపై 100శాతం ట్యాక్స్ ను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది వెంటనే అమలులోకి వస్తుందన్నారు. “WE WANT MOVIES MADE IN AMERICA, AGAIN!” Trump added. అమెరికాలో […]