Home / flu
Covid 19: కోవిడ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈ పేరు వింటేనే వణుకుపుట్టే పరిస్థితి కనిపిస్తోంది, ఎందుకంటే వర్షాకాలం సీజన్ లో మామూలు ప్లూ ( జలుబు, సర్దీ) కూడా జనాలను కలవర పెడుతోంది ఎందుకంటే రెండు కూడా ఒకేలా కనిపిస్తాయి. ఇప్పుడు జలుబు చేసిన వ్యక్తికి అది మామూలు ఫ్లూ వచ్చిందా లేకుంటే కరోనా వచ్చిందా అని తెలుసుకోవడవ కష్టంగా మారుతోంది. ఇప్పుడు ఆ తేడాలను ఎలా గుర్తించాలో చూద్దాం. కోవిడ్ కేసులు […]