Home / February 19 Horoscope
February 19 Horoscope Today in Telugu: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – వృత్తి, వ్యాపారాలలను విస్తరిస్తారు. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వృషభం – పారిశ్రామిక రంగాలలోని వారికి విదేశీ పర్యటనల సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వివాదాలకు […]