Home / Droupadi Murmu
President Draupadi Murmu : రాష్ట్రాలు శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా కాలయాపన చేస్తుండటం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు జాప్యానికి గురికావడంపై అత్యున్నత న్యాయస్థానం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తాజాగా స్పందించినట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏదీ లేనప్పుడు సుప్రీం తీర్పు ఎలా ఇచ్చిందని ముర్ము ప్రశ్నించినట్లు సమాచారం ఈ మేరకు […]
Operation Sindoor: ఏప్రిల్ 22న జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో లష్కరే తోయిబా ముష్కరులు 26 మంది పర్యాటకులను హతమార్చిన తర్వాత భారత్.. తగిన విధంగా అడుగులు వేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాది పాకిస్తాన్ ను తగిన బదులు ఇస్తామని చెప్తూనే ఆచితూచి వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే పాకిస్తాన్ తో ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అనంతరం పాకిస్తాన్ తో ఉన్న అన్ని వాణిజ్య, పరస్పర సంబంధాలను తెంచుకుంది. అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చే […]