Home / CM Yogi Adityanath
PM Narendra Modi Visits Mahakumbh Mela-2025 in UP: ప్రధాని నరేంద్ర మోదీ కుంభమేళా చేరుకున్నారు. ఈ మేరకు ప్రయాగరాజ్లోనిత్రివేణీ సంగమ స్థలి వద్ద అమృత స్నానం ఆచరించారు. హెలికాప్టర్లో కుంభమేళా ప్రాంగణానికి చేరుకున్న మోదీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడినుంచి ఇద్దరు కలిసి అరెయిల్ ఘాట్ నుంచి పడవలో గంగ, యమున, సరస్వతి కలిసే త్రివేణీ సంగమం వద్దకు బోటులో వెళ్లారు. అక్కడ మంత్రోచ్ఛరణల మధ్య పుణ్య […]
Safe Cities In India: దేశంలోనే ఈ సిటీస్ చాలా సురక్షితమని గణాంకాలు పేర్కొంటున్నాయి. మరి ఆ 18 సురక్షిత నగరాలు ఎక్కడున్నోయే తెలుసా.. కాశీనాథుడు కొలువై ఉన్న క్షేత్రం ఎన్నో ప్రత్యేకలున్న రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యంత సేఫ్ అయిన నగరాలను కలిగి ఉందని వెల్లడయ్యింది.
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లను చంపేస్తానంటూ ఓ ఆగంతుకుడు ఫోన్ చేయడంతో యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. సెల్ లొకేషన్ ఆధారంగా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ముంబైలో తన రోడ్ షో సందర్భంగా, బాలీవుడ్‌ను కూడా ఆకర్షించడానికి గట్టి ప్రయత్నం చేశారు
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబైలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఫిల్మ్ సిటీ గురించి చర్చించారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
వచ్చే నెలలో జరిగే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు హాజరయ్యే ఉత్తరప్రదేశ్ బృందానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వం వహిస్తారు. దీనితో ఈ ఫోరమ్‌కు హాజరవుతున్న తొలి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి రికార్డులకెక్కనున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ నగరంలో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ బ్లడ్ బ్యాంకు నిర్వాకం ఒక రోగి ప్రాణాలు తీసింది. ప్లాస్మాకు బదులు బత్తాయి రసం సైప్లై చేసిన వైనం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అష్ఫాఖుల్లా ఖాన్ జూలాజికల్ పార్క్‌లో చిరుత పిల్లకు పాలు తాగించారు.