Home / Chhattisgarh High Court
Chhattisgarh High Court says Unnatural Sex With Wife Without Consent Not Offence: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యతో బలవంతపు అసహజ శృంగారం చేయడం శిక్షార్హమైన నేరం కాదంటూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు పేర్కొంది. భార్య వయసు 15 ఏళ్లు దాటిన సమయంలో భర్త చేసే ఏ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని, ఆమె ఒప్పుకోకున్నా.. అసహజ శృంగారానికి ఇది వర్తిస్తుందని తీర్పు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదిలా ఉండగా, 2017లో బస్తర్ జిల్లాలో […]