Home / Chhatrapati Shivaji Mahara
Chhatrapati Shivaji Maharaj’s 395th birth anniversary: హైందవ జాతి గర్వించదగిన యుగపురుషులలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ప్రాతఃస్మరణీయులు. మరాఠా నేలపై జన్మించి మ్లేచ్ఛుల కబంధ హస్తాలలో మగ్గిపోతున్న భరతమాత దాస్య శృంఖలాలను తెగదెంచిన వీరుడిగా, హిందూ రాష్ట్ర నిర్మాణం కోసం స్వప్పించిన దార్శనికుడిగా భరతజాతి మనోఫలకంపై శివాజీ శాశ్వతంగా నిలిచిపోయారు. ఆ మహాపురుషుని ఉత్తేజకరమైన జ్ఞాపకాలు, సాధించిన విజయాలు, మాతృభూమికై చేసిన త్యాగాలు, పాటించిన ఆదర్శాలు నేటికీ మన భరతజాతికి దీపస్తంభం వలే మార్గదర్శకత్వం వహిస్తూనే […]