Home / Chandigarh
Chandigarh Government: చండీగఢ్ ప్రభుత్వ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ వేసుకోవాలని నిర్ణయించారు. వచ్చే సోమవారం నుంచి చండీగఢ్ ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ప్రతి వారం అధికారికంగా డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. తాజాగా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ తరహా చొరవ దేశంలో ఇదే మొదటి సారి అని, […]