Home / Casting Couch
Snow Akka Mouneesha Chowdary About Casting Couch: ఓ తెలుగు స్టార్ డైరెక్టర్ మోడల్ మౌనీషా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమా అవకాశం ఇస్తానంటూ ఫోన్ చేసి తనతో అసభ్యకరంగా మాట్లాడాడని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది తరచూ వింటూనే ఉంటున్నాం. దీనిపై మీ టూ పేరుతో పెద్ద ఉద్యమమే జరిగింది. అయినా కూడా కాస్టింగ్ కౌచ్, ఆడవాళ్లపై వేధింపులు మాత్రం ఆగడం […]
Actress Saiyami Kher Said She Facing Casting Couch in tollywood: కాస్టింగ్ కౌజ్.. సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపించే పేరు. అవకాశాలు కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలంటూ ఎంతోమంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటకు వచ్చి చెప్పారు. అయినా కూడా ఇండస్ట్రీలో ఈ పద్దతి మాత్రం మారడం లేదు. ఎవరో ఒకరు, ఎక్కడో అక్కడ కాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ‘మీ టూ’ ఉద్యమం ద్వారా ఎంతోమంది బయటకు రావడంతో అంతా షాక్ […]
Actress Annapurna Comments on Commitment in Tollywood: ఏ ఇండస్ట్రీలో ఆఫర్స్ కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందేనని, లేదంటూ పక్కన పెట్టేస్తారంటూ ఎందరో నటీమణులు ఈ కామెంట్స్ చేశారు. మీటూ ఉద్యమం తర్వాత చాలా మంది బయటకు వారు ఎదుర్కొన్న వేధింపులపై నోరు విప్పారు. ఇప్పటికీ ఏదోక ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాధితులు బయటకు వస్తూనే ఉన్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో కమిట్మెంట్పై సీనియర్ నటి అన్నపూర్ణ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ ఇండస్ట్రీలో […]