Home / Brussels
Operation Sindoor: ఉగ్రవాదులకు రక్షణగా పాకిస్తాన్ పనిచేస్తుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. బ్రస్సెల్స్ వేదికగా జరిగిన కార్యక్రమంలో దాయాది దేశంపై విమర్శలు చేశారు. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని అన్నారు. ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్య కంటే ఉగ్రవాదమే పెద్ద సమస్య అని చెప్పుకొచ్చారు. యూరోపియన్ యూనియన్ నేతలను కలిసేందుకు బ్రస్సెల్స్ వెళ్లిన మంత్రి జైశంకర్ అక్కడ మాట్లాడారు. భారత్- ఈయూ బంధం భవిష్యత్తులో మరింత బలపడుతుందని తాను […]