Home / Brahmanandam
Brahmanandam About Vennela Kishore: కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. తండ్రికొడుకులైన వీరిద్దరు తెరపై తాత మనవడిగా నటిస్తుండటం విశేషం. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న […]
ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్దార్థ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె, డాక్టర్ ఐశ్వర్యను ఆయన వివాహమాడనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఈ జంట నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకకు చేరుకుంటోంది. ఎన్నికలకు వారం రోజులు కూడా లేకపోవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని విస్తృతం చేశాయి.
Rangamarthanda On OTT: ఆరేళ్ల విరామం తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’. గులాబీ , నిన్నే పెళ్లాడతా , ఖడ్గం, మురారి లాంటి హిట్ చిత్రాలను అందించిన కృష్ణ వంశీ చాలా గ్యాప్ తర్వాత రంగ మార్తాండతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, హాస్యనటుడు బ్రహ్మానందం.. నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది రంగమార్తాండ. టీజర్, ట్రైలర్ తో కుటుంబ కథా చిత్రంగా సినిమా పై […]
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించిన సినిమా 'రంగమార్తాండ' .. 'మన అమ్మానాన్నల కథ' అనేది ఉపశీర్షిక. అలానే రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.
Rangamarthanda Movie Review : గులాబి, నిన్నే పెళ్లాడతా, సింధూరం, అంతఃపురం, ఖడ్గం తదితర చిత్రాలతో క్లాసిక్ సినిమాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు కృష్ణవంశీ. ఇటీవల పలు సినిమాలు డైరెక్ట్ చేసినప్పటికీ అవి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకొని ‘రంగమార్తాండ’ మూవీతో వస్తున్నారు. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ కీలక పాత్ర పోషించారు. చాలా కాలం తర్వాత బ్రహ్మానందం ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతుండడం మరో […]
Chiranjeevi: హాస్యబ్రహ్మా బ్రహ్మానందం పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బ్రహ్మనందం పుట్టినరోజు సందర్భంగా.. మెుదట చిరంజీవి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
Panchatantram Movie Review: కొన్ని చిన్న కథల సమాహారంగా( ఆంథాలజీ) సినిమాలు తీయడం ఇటీవల కాలంలో ట్రెండ్ అవుతుంది. ఓటీటీ వేదికగా ఈ తరహా చిత్రాలు ఎక్కువగా తెరకెక్కాయి. కానీ పెద్ద స్క్రీన్ పై మాత్రమే ఇలాంటి ఆంథాలజీ స్టోరీలు వస్తుంటాయి. కాగా బ్రహ్మానందం ముఖ్య పాత్రలో స్వాతి, సముద్రఖని, ఉత్తేజ్ తదితర నటీనటులు ప్రధాన పాత్రలో నటింటి ఆంథాలజీగా తాజాగా తెలుగులో ‘పంచతంత్రం’ పేరుతో సినిమా తెరకెక్కింది. అయితే ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు […]
కామెడీ కింగ్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాడు. అతని చివరి చిత్రం 2018లో వచ్చిన'మను'. అయితే రాజా గౌతమ్ ఈ చిత్రంతో విజయాన్ని అందుకోలేకపోయాడు ఇప్పుడు అతను తన కొత్త చిత్రంతో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు.