Home / Big Boss Season 6
Bigg Boss Fame Geetu Royal Shared Emotional Video: బిగ్ బాస్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. అందులో గీతూ రాయల్ ఒకరు. సీజన్ 6 లో చిత్తూరు చిరుత అంటూ అక్కడి యాసతో మాట్లాడి తనకంటూ ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ఈ అమ్మడు. ‘నేను ఇలానే ఉంటా.. నాకు నచ్చినట్టే ఆడుతా’ అంటూ బిగ్ బాస్ హౌస్ లో గీతూ చేసిన హడావిడి, రచ్చ అంతా ఇంతా కాదు. అందరిది ఓ దారి […]