Home / Bharathiraja
Bharathiraja : తమిళ్ ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ అతడి కొడుకు మనోజ్ భారతీ రాజా (48) అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇవాళ ఉదయం మనోజ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మనోజ్‌ను కాపాడేందుకు అన్ని విధాల ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మనోజ్ వెంటిలేటర్‌పై కన్ను మూసినట్లు సమాచారం. […]