Home / beauty tips
శీతాకాలం వచ్చింది అంటే చాలు శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. చర్మంపై పగుళ్లు ఏర్పడటం, శరీరం పొడిబారిపోవడం వంటివి సాధారణంగా కనిపిస్తుంటాయి. మరి పాదాల పగుళ్లను తగ్గించి, వాటి సంరక్షణకు ఉపయోగపడే చక్కటి వంటింటి చిట్కాలేంటో తెలుసుకుందామా..
మనలో చాలా మంది ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి పార్లర్ కు డబ్బులు తగలేస్తూ ఉంటారు. ముఖాన్ని అందంగా ఉంచుకోవడం కోసం సహజమైన మార్గాల ద్వారా మీ చర్మాన్ని కాంతివంతంగా చేసుకోండి. మీరు మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
పాత కాలం నుంచి బియ్యపు నీరు వల్ల మన ముఖానికి అనేక ప్రయోజనాలున్నాయని చెబుతుంటారు. ఇప్పుడున్న సమాజంలో చాలా మంది అమ్మాయిలు అందం గురించి ఆందోళన పడుతుంటారు. చాలా కాలం నుంచి అమ్మాయిలు బియ్యం నీటిని వాడుతున్నారు.
మనలో చాలా మంది ముఖం పై నల్ల మచ్చలు ఉన్నాయని భాధ పడుతూ ఎప్పుడు ఏదో ఒక క్రీమ్ ముఖానికి రాస్తూనే ఉంటారు. ఇవి మాత్రమే కాకుండా కళ్ళ కింద నల్లటి వలయాలతో చాలా మంది పైకి చెప్పు కోకుండా లోలోపల బాధ పడుతుంటారు.