Home / Balaghat
4 Maoists Killed in Madhya Pradesh Encounter: మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలో నిన్న భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోలకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందారు. గోండియా, రాజ్ నందగావ్, బాలాఘాట్ డివిజన్లకు చెందిన మావోయిస్టులు దాదర్ అడవుల్లో సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో హాక్ ఫోర్స్, పోలీసులు కలిసి 25 బృందాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహించాయని, అందులో భాగంగానే ఎదురుకాల్పులు జరిగాయని బాలాఘాట్ ఎస్పీ అదిత్య మిశ్రా తెలిపారు. […]