Home / Ayushman Card
Ayushman Card: అనారోగ్యానికి గురైనప్పుడు. డాక్టర్ల వద్దకు వెళ్తుంటాం. ఆతర్వాత వారు ఇచ్చే మందుల వల్ల మనం సమస్య నుండి కోలుకుంటాం. కానీ కొన్ని సార్లు వ్యాధుల ప్రభావం తీవ్రమైనప్పుడు హాస్పిటల్లో ఖర్చులు పెరిగిపోతాయి. అంతే కాకుండా మనం ఆర్థికంగా బలహీనంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. భారత ప్రభుత్వం 2018 సంవత్సరంలో ఆయుష్మాన్ కార్డులను తయారు చేయడానికి ఒక పథకాన్ని ప్రారంభించింది. దీనిలో.. అర్హులైన వారికి ఆయుష్మాన్ కార్డులు ఇస్తుంటారు. దీని ద్వారా […]