Home / Axar Patel
IPL 2025 – Axar Patel : ఐపీఎల్ 18వ సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్‌ను ప్రకటించింది. యువ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు అవకాశం కల్పించింది. సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ జట్టులో ఉన్నప్పటికీ, అతడు కెప్టెన్‌ను తీసుకొనేందుకు మొగ్గు చూపలేదు. దీంతో అక్షర్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగిస్తూ ఢిల్లీ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది. గత […]