Home / Avika Gor
Actress Avika Gor Engaged With Boyfriend Milind Chandwani: చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో దేశవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ‘అవికాగోర్’. అతి చిన్న వయసులో బుల్లితెరపైకి అడుపెట్టింది. చిన్నారి పెళ్లి కూతురులో ఆనంది పాత్రలో తనదైన నటనతో ఆడియన్స్ మన్ననలు అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్గా సత్తా చాటింది. తెలుగు చిత్రం ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా మారింది. ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ, లక్ష్మి రావే మా ఇంటికి వంటి సినిమాలతో […]