Home / Asafoetida
Health Benefits of Inguva: ప్రతీ భారతీయ వంటిట్లో ఇంగువ తెలిసిన పదార్థమే. అసలు ఇంగువ వేయనిదే రోజు గడవని ఇండ్లు లేవంటే నమ్మలేం. అలాంటి ఇంగువకు ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ముఖ్యంగా అజీర్తి సమస్యలను పరిష్కరించడంతో పాటు జీర్ణక్రియ బలపడటానికి తోడ్పాటును అందిస్తుంది. పోషకాలతో నిండిన ఇంగువ అనేక ఆరోత్య ప్రయోజనాలను అందిస్తుంది. ఆహర రుచిని పెంచడంతో పాటు అనేక రోగాలను నయం చేయడంలో ముందుంది. దీన్ని ఫెరులా జాతి మొక్క నుంచి […]