Home / AP Mega DSC
AP Mega DSC Exams 2025: ఏపీ మెగా డీఎస్సీ ఎగ్జామ్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు శుక్రవారం ప్రారంభమై ఈనెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొత్తం 154 కేంద్రాల్లో 44 దశల్లో ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహిస్తుండగా.. తొలి సెషన్ ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 నిమిషాల […]
AP Mega DSC Exams: రేపటి నుంచి ప్రారంభమయ్యే మెగా డీఎస్సీ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే హాల్ టికెట్లను విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు పరీక్ష ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఆన్ లైన్ విధానంలో పరీక్షలు ప్రారంభంకానున్నాయి. కాగా డీఎస్సీ పరీక్షల కోసం మొత్తం 154 కేంద్రాలను సిద్ధం చేశారు. రోజుకు రెండు షిఫ్టుల్లో ఉదయం, సాయంత్రం పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షకు […]