Home / AP Intermediate board
AP Inter Advanced Supplementary Results Released: ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఏడాదికి సంబంధించిన సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలను గత నెల మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు నిర్వహించారు. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్‌కు 1,35,826 మంది హాజరవ్వగా.. సెకండియర్ పరీక్షకు 97,963 మంది హాజరయ్యారు. ఫలితాల కోసం ఇంటర్ స్టూడెంట్స్ https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌ను […]
AP Intermediate First and Second Year Results 2025 Released: విద్యార్థులకు గుడ్ న్యూస్. ఏపీ ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు 10లక్షలమందికి పైగా పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్లో 70 శాతం ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్‌లో 83 శాతం ఉత్తీర్ణత వచ్చింది. పరీక్ష రాసిన […]
CM Chandrababu wishes to students for AP Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు 17వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చాలని చంద్రబాబు ఆకాంక్షించారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని చెప్పారు. పిల్లలందరూ ఒత్తిడికి గురికాకుండా ఎగ్జామ్స్ రాయాలని మంత్రి […]
AP Intermediate Hall Tickets 2025 on WhatsApp: దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. వాట్సాప్ గవర్నెన్స్‌కు ‘మనమిత్ర’ పేరుతో ప్రజలతో పాటు విద్యార్థులకు అవసరమైన సమాచారం అందేలా అడుగులు వేసింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలు అందిస్తుంది. ఇందులో భాగంగానే ఇంటర్మీడియన్ పరీక్షలకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించనుంది. ఈ మేరకు 2024-25 విద్యా […]