Home / AP Inter Results 2025
AP Inter Advanced Supplementary Results Released: ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఏడాదికి సంబంధించిన సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలను గత నెల మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు నిర్వహించారు. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్‌కు 1,35,826 మంది హాజరవ్వగా.. సెకండియర్ పరీక్షకు 97,963 మంది హాజరయ్యారు. ఫలితాల కోసం ఇంటర్ స్టూడెంట్స్ https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌ను […]
AP Intermediate First and Second Year Results 2025 Released: విద్యార్థులకు గుడ్ న్యూస్. ఏపీ ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు 10లక్షలమందికి పైగా పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్లో 70 శాతం ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్‌లో 83 శాతం ఉత్తీర్ణత వచ్చింది. పరీక్ష రాసిన […]
AP Inter Results 2025 Out Now: విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇంటర్ ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శర్మ తెలిపారు. అలాగే ఫలితాలను మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను విద్యార్థులు https://resultsbie.ap.gov.in వెబ్ సైట్ ఆధారంగా సులువుగా తెలుసుకోవచ్చు. అలాగే మన మిత్ర వాట్సప్ […]