Home / Anakapalli District
Accident Near Anakapalli: ఆగిఉన్న లారీని బొలెరో ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా.. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గినపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కడిపిలంక నుంచి పూలు కొనుగోలు చేసిన అనంతరం అనకాపల్లికి చెందిన ఇద్దరు మహిళలు ఇవాళ తెల్లవారుజామున స్వగ్రామానికి బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం.. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో మహిళకు తీవ్ర […]