Home / America
మెక్సికోలో ఒక్కసారిగా భూమి దద్దరిల్లింది. మెక్సికో సెంట్రల్ పసిఫిక్ తీరంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని ఆ దేశ భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది.
ఈ సృష్టిలో అంతుచిక్కని అద్భుతాలెన్నో ఉన్నాయి. కాగా అలాంటి వాటికోవకే చెందుతుంది ఈ డెత్ వ్యాలీ. సాధారణంగా ఎవరైనా చలనం లేకుండా ఉంటే ఏంటి రాయిలా కదలకుండా ఉన్నావ్ అంటారు. కానీ అది తప్పు అంటాను నేను ఎందుకంటే ఈ డెత్ వ్యాలీలో రాళ్లు స్వయంగా కదులుతాయి, ఒకచోటి నుంచి ఇంకొక చోటికి ప్రయాణిస్తాయి.
పాకిస్థాన్‌కు 450 మిలియన్ డాలర్ల భారీ భద్రతా సహాయం అందించేందుకు జో బైడెన్ సర్కార్ ముందుకు వచ్చింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎఫ్-16 ఫైటర్ జెట్లను అందించనుంది. నాలుగేళ్ల తర్వాత మొదటిసారి ఈ తరహా సహాయానికి అమెరికా ఆమోదం తెలిపింది.
అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యటనతో మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అధికారిక పర్యటలను కొనసాగిస్తోంది అమెరికా. దీంతో మరోమారు స్ట్రాగ్ వార్నింగ్ ఇచ్చింది డ్రాగన్. అమెరికా చట్టసభ్యుడు మార్షా బ్లాక్బర్న్.. తైవాన్‌లో పర్యటించటాన్ని తీవ్రంగా ఖండించింది. తైవాన్‌తో అన్నిరకాల అధికారిక పరస్పర చర్యలను ఆపాలని హెచ్చరించింది. రిపబ్లికన్ సెనేటర్ మార్షా బ్లాక్బర్న్ ఈ నెల 25 నుంచి27 వరకు తైపీ పర్యటన చేపట్టారు.