Home / Ahmedabad Plane Crash
Air India: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో హాస్టల్ పై కుప్పకూలిపోయింది. ఒక్క ప్రయాణికుడు మినహా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. హాస్టల్ లో ఉన్న 35 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. కోటి చెల్లిస్తామని ఎయిరిండియా ప్రకటించింది. […]
Air India plane crash: ఈ నెల 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను తొలగించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది. విషయాన్ని సంబంధిత వర్గాలు శనివారం వెల్లడించాయి. ముగ్గురు అధికారుల్లో ఎయిర్‌లైన్ డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నట్లు తెలిసింది. అహ్మదాబాద్ నుంచి […]
Air India Cancelled Some Flights: దేశవ్యాప్తంగా ఎయిరిండియా విమానాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. వారం క్రితం అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరువక ముందే ఇలాంటి సమస్యలు బయటపడటంతో ఎయిర్ ఇండియా సతమతమవుతోంది. ఈ నేపథ్యంలోనే సమస్య పరిష్కారం దిశగా సంస్థ అడుగులు వేస్తోంది. దీంతో ఎయిర్ ఇండియా విమానాల్లో రక్షణ తనిఖీలు చేపడుతోంది. రెండు రోజుల క్రితం డీజీసీఏ ఎయిర్ ఇండియా విమానాలను తనిఖీ చేసింది. అందులో కొన్ని విమానాల్లో లోపాలు ఉన్నాయని నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే […]
Gujarat Ex CM Vijay Rupani Dead Body found by the DNA Test: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. ప్రమాదంలో చనిపోయిన వారి బాడీలు మాంసపు ముద్దలుగా మారడంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. దీంతో డీఎన్ఏ పరీక్షల ద్వారా బాడీలను గుర్తించి బంధువులకు వాటిని అప్పగిస్తున్నారు. అయితే అహ్మాదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో ఒక్కరు మినహా.. అందరూ […]