Home / Ahmedabad accident
Unni Mukundan Reacts in Ahmadabad Flight Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై మాలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్ స్పందించారు. విమాన ప్రమాద ఘటన తెలిసి షాక్ గురయ్యాయని, ఆ ప్రాంతంతో తనకు 24 ఏళ్ల అనుబంధం ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు. తన బాల్యమంత అక్కడే గడిచిందని, తాను నివసించిన ప్రాంతంలో ఘోరమైన విషాదం జరగడం తనని తీవ్రంగా కలిచివేసిందన్నాడు. విమాన ఘటన తెలియగానే తాను, తన స్కూల్ ఫ్రెండ్స్ అంత షాక్‌కి గురయ్యామని చెప్పుకొచ్చాడు. కాగా […]
‘First step in good governance’ postponed : అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి సర్కారు గురువారం సాయంత్రం తలపెట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సీఎం నిర్ణయించారు. కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి గురువారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో ఉత్సవం నిర్వహించాలని […]