Home / Actor Prakash Raj
Actor Prakash Raj Sensational Comments On Politicians: రాజకీయ ఖైదీలు ఏదో చేశారని జైళ్లల్లో పెట్టలేదని, ఏదైనా చేస్తారేమోనన్న భయంలో బందీంచారని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ‘చందమామను ఎంతకాలం బందీ చెయ్యగలరు’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతులను పాలకులు అణిచేవేయాలని చూస్తారని, కానీ ఆ ప్రయత్నంలో గెలిచినట్లు చరిత్రలో లేరని ప్రకాశ్ రాజ్ అన్నారు. అణచివేతలపై మౌనం వాటిని […]