Published On:

Shriya Saran : ఈ భామకు వయస్సుతో పాటు అందం కూడా పెరుగుతుందేమో అనేలా.. “శ్రియ శరన్”

ఇష్టం సినిమాతో తెలుగు సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది "శ్రియ శరన్". తెలుగుతో పాటు తమిళ్, కన్నడ హిందీ మలయాళ చిత్రాల్లో కూడా నటించి .. అక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్, బాలకృష్ణ, ప్రభాస్, మహేశ్ బాబు,