Last Updated:

Shreya Dhanwanthary : గ్లామర్ షో లో నెక్స్ట్ లెవెల్ అంటున్న “శ్రేయ ధన్వంతరి”

శ్రేయ ధన్వంతరి.. జోష్ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ భామ. తెలుగులో పెద్దగా నటించని ఈ భామ బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది. స్కామ్ 1992 వెబ్ సిరీస్ మాత్రం అమ్మడి కెరీర్ కి మంచి ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్, దుల్కర్ సల్మాన్ తో చుప్ సినిమాల్లో నటించింది.

1 / 15
2 / 15
3 / 15
4 / 15
5 / 15
6 / 15
7 / 15
8 / 15
9 / 15
10 / 15
11 / 15
12 / 15
13 / 15
14 / 15
15 / 15