Home / లైఫ్ స్టైల్
Rainy Season Hair Care Mistake: వర్షాకాలంలో విపరీతంగా జుట్టు రాలిపోతుందా.. జుట్టు బలహీనంగా మారుతుందా.. వర్షాకాలంలో మనందరం చేసే పొరపాటు జుట్టుకు నూనె రాయకపోడం. దీనివల్ల అనేక జుట్టు సమస్యలు వస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. నూనె రాయకుంటే జుట్టు బలహీనపడుతుంది. దీంతో జుట్టు ఊడిపోవడం ప్రారంభమవుతుంది.వర్షాకాలంలో కొబ్బరి ఆధారిత నూనెతో 30 నిమిషాలు మసాజ్ చేయడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది. వర్షాకాలంలో జుట్టుకు నూనెను అప్లై చేయడం వల్ల ఎన్నోప్రయోజనాలు ఉన్నాయని కొంతమంది […]
Can Banana Makes Weight Gain: ఎక్కువమంది ఇష్టంగా తినే పండ్లలో అరటి పండు ఒకటి. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. పసుపు రంగు అరటిపండ్లు మనకు ఎక్కువగా లభిస్తాయి. ప్రతి సీజన్లో అరటిపండు సులభంగా లభిస్తుంది. అన్ని వయసుల వారు దీనిని తినడానికి ఇష్టపడతారు. రుచికరంగా ఉండటమే కాకుండా.. ఇందులో పొటాషియం, ఫైబర్, విటమిన్ B6 సమృద్ధిగా ఉంటాయి. కానీ ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల బరువు పెరుగుతారా? అనే ప్రశ్న కొందరిలో ఉత్పన్నమవుతుంది. ఈ […]
Multani Mitti Benefits for Skin and Hair: ముల్తానీ మట్టి.. ఆడ లేదా మగ అయిన బ్యూటీ టిప్స్‌లో ఈ పేరు తెలియని వారుండరు. బ్యూటీ అనే పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ముల్తానీ మట్టి. ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. చర్మానికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అలానే చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముల్తానీ మట్టిలో ఉండే సహజమైన శోషణ గుణాలు చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తాయి. ముఖ్యంగా బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ తొలగించడంలో […]
Get rid of Dark Neck with these Home Remedies: కొందరు మహిళలకు మెడచుట్టూ నల్లగా ఉంటుంది. ముఖం, మెడ భాగం తెల్లగా ఉన్న నగలు వేసుకునే భాగం మాత్రం నల్లగా ఉంటుంది. ఆ నలుపును కవర్ చేయడానికి తీవ్రంగా కష్టపడుతుంటారు. ఇఫ్పుడు అలాంటి వాటికి చిటికెలోనే చెక్ పెట్టోచ్చని బ్యుటీషియన్స్ అంటున్నారు. అంతే కాకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే నలుపును తెలుపుగా మార్చుకోవచ్చంటా. ఎండలో అదేపనిగా పనిచేసే వారికి, చర్మ సమస్యలు ఉన్నవారికి, […]
Mobile Phone Using Side Effects: ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది సెల్‌ఫోన్స్ , ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలలోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. అయితే మనం స్క్రీన్లపై గడిపే సమయాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. స్క్రీన్ ఎక్కువగా చూడటం వల్ల కంటి సమస్యలు, తలనొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువ స్క్రీన్ సమయం అనేది కంటి అలసట, డిజిటల్ ఐ స్ట్రెయిన్ వంటి సమస్యలకు దారితీస్తుంది. […]
Turn White Hair To Black with Curry Leaves and Curd Mixture: తెల్లజుట్టు.. ఆ పేరు వింటే ముసలోల్లకు కూడా అంతగా నచ్చదు. అలాంటిది 30 ఏళ్లు నిండని వాళ్లకు కూడా తెల్లజుట్టు వచ్చిందంటే ఇక అంతే. ఒక్కో వెంట్రుకను ఎలా పీకాలో అని ఆలోచిస్తుంటారు. అలా సాధ్యం కాదుకాబట్టి కెమికల్స్ తో కూడిన రంగు వేస్తారు. అయితే కెమికల్స్ కలిసిన ఇన్ స్టాంట్ రంగులను జుట్టుకు వేయడం వలన జీవితాంతం వేయాల్సి ఉంటుంది. […]
Honey with Milk is Health..?: రోజూ తేనె తినడం వల్ల ఎన్నో ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది సహజమైన స్వీటెనర్ మాత్రమే కాదు. యాంటీఆక్సిడెంట్లు ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. తేనెను అనేక వ్యాధులకు ఔషధంగా ఆయుర్వేదం సూచిస్తుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్ తేనె తీసుకోవడం లేదా గోరువెచ్చని నీరు, పాలలో కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం తేనె. […]
Tea on Empty Stomach: మనలో చాలామందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసినా, చేయకపోయినా ఒక కప్పు టీ మాత్రం కచ్చితంగా తాగాలని అనిపిస్తుంది. నిద్రలేచి, బ్రష్ చేసుకున్న వెంటనే చాయ్ కోసం తహతహలాడుతారు. ఉదయం పూట చాయ్ తాగకుండా అస్సలు ఉండలేరు. అయితే ఖాళీ కడుపుతో టీ తాగటం వలన అది అనర్థాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. అసిడిటీ, గ్యాస్ […]
Late night Biryani side effect: రాత్రి సమయంలో బిర్యానీ తినడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. కానీ ఇది ఆరోగ్యానికి అనేక సమస్యలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట బిర్యానీ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే, రాత్రిపూట జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. బిర్యానీలో ఉండే మసాలాలు, నూనెలు, కొవ్వులు జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెంచుతాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు, కడుపునొప్పి, అజీర్ణం వంటివి వచ్చే అవకాశం ఉంది. చాలా మంది లంచ్ […]
Pani Puri Daily Eating Side Effects: పానీ పూరీ అంటే తెలియని వారు, తినని వారు ఉండరు. దీనికంటూ ప్రత్యేక ఫ్యాన్స్ ఉంటారు. కొందరు అయితే రోజు దీన్ని తిననిదే నిద్రపట్టదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ పానీపూరీరి ఇష్టంగా తింటారు. అయితే బయటతినే ఈ పానీపూరీలు ఆరోగ్యానికి మంచిదికాదని అందరూ అంటారు. అయితే తయారు చేసి విధానంలో నాణ్యత లేకపోవడంతో ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి. రోజు పానీపూరి తినడం వలన […]