Sky Fruit: స్కై ఫ్రూట్‌తో షుగర్‌కు చెక్
Sky Fruit Health tips


స్కై ఫ్రూట్.. మహోగని చెట్టుపై పెరిగే పండు.


స్కై ఫ్రూట్ షుగర్ రోగులకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.


స్కై ఫ్రూట్ రుచి కొద్దిగా చేదుగా ఉంటుంది.


కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.


నిద్ర సమస్యను అధిగమించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


రక్త ప్రసరణను మెరుగుపరచడానికి స్కై ఫ్రూట్ తినాలి.


మలబద్ధకం సమస్య ఉంటే స్కై ఫ్రూట్ నీటిని తాగడం మంచిది.


చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది.


స్కై ఫ్రూట్ ఎక్కువగా తీసుకోవడంతో కాలేయం దెబ్బతింటుంది.

